తెలుగు వార్తలు » Man gets 4-year in jail for abusing girls
ఇద్దరు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఎల్ బీ నగర్ కోర్టు. హైదరాబాద్లోని శంకర్‌పల్లి మండలానికి చెందిన 45 ఏళ్ల ఎస్ రాజు 2016లో