తెలుగు వార్తలు » man falls into krishna river
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదికి వరదలు రావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఐదు అడుగుల ఎత్తు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్, మరికొందరు వైసీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. నీటిని దిగువకు విడుదల చేస్