తెలుగు వార్తలు » Man Escapes
కేరళను మరోసారి వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచేశాయి. వయనాడ్ లోని వరద బీభత్సానికి చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పైకి నీళ్లు చేరడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లే ఆయా సంస్థలకు చెందిన విమాన సర్వీసులు