తెలుగు వార్తలు » Man escaped from quarantine centre
కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు క్వారంటైన్ సెంటర్‌లను మెయింటెన్ చేస్తోన్న విషయం తెలిసిందే. బయటి నుంచి వచ్చిన వ్యక్తులను అందులో ఉంచుతూ, టెస్ట్‌లు నిర్వహించి కరోనా వ్యాప్తికి బ్రేక్ వేస్తున్నారు.