తెలుగు వార్తలు » Man entered Gautami house
చెన్నైలోని కొట్టివక్కమ్‌లో నటి గౌతమి నివసిస్తున్న ఇంట్లోకి అనుమతి లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. అక్కడ ఓ గోడ కింద దాక్కొని ఆందోళన కలిగించాడు