తెలుగు వార్తలు » Man elopes married woman
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని కట్టేసి గంటల తరబడి చితకబాదారు. ఈ ఘటన ధార్ జిల్లాలోని అర్జున్ కాలనీలో జరిగింది. స్థానికంగా ఉండే ముఖేష్ అనే వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆ మహిళతో కలిసి పారిపోయాడు. దీంతో మహిళ భర్త ధహి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ముఖేష్ ఎక్కడున�