తెలుగు వార్తలు » Man Drove
అమెరికాలోని షికాగోలో ఓ షాపింగ్ మాల్ లోకి ఎలా దూసుకు వచ్చిందో గానీ ఓ నల్లని ఎస్యూవీ వాహనం అతి వేగంగా ఎంటరైంది. దాన్ని నడుపుతున్న డ్రైవర్ అసలు కస్టమర్స్ ఉన్నారన్న జ్ఞానం గానీ, తానేం చేస్తున్నాడన్న స్పృహగానీ లేకుండా వాహనాన్ని మాల్ లో డ్రైవ్ చేసుకుంటూ పోయాడు. హఠాత్తుగా వస్తున్న వ్యాన్ ను చూసి.. సిబ్బంది, కస్టమర్లంతా భయంత�