తెలుగు వార్తలు » man dressed as an astronaut ' moonwalks ' over pot holes in benguluru road
చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా చంద్రునికి దాదాపు దగ్గరగా ల్యాండ్ అయింది ‘ ఇస్రో ‘ ఉపగ్రహం. చంద్రుని మీది వలయాకారపు గుంతలు, ఎగుడుదిగుడు ప్రాంతాలను అప్పుడే రోవర్ తన కెమెరాలకెక్కిస్తూ భూమ్మీదికి పంపుతోంది. అయితే చంద్రుని మీదే కాదు.. మన భూతలంపై గల రోడ్లు కూడా ఇందుకు అతీతమేమీ కాదంటున్నాడో వ్యక్తి. ఇందుకు ఓ సరదా అయిన, వినూత్న