తెలుగు వార్తలు » Man donates clothes
సాయం చేయాలని అందరికీ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అందరూ ఏదోఒక రూపంలో తోటివారికి తమవంతు సహాయం అందిస్తూనే ఉంటారు. ఇక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అనుకోని ఉపద్రావలు ముంచుకొచ్చినప్పుడు బాధితులకు చేసే ప్రతి సాయం ఎంతో విలువైనది. అటువంటి అత్యంత విలువైన సహాయం చేశాడు కేరళకు చెందిన ఓ యువకుడు. ఎర్నాకుళంలోని నౌషాద్ అనే వస్