తెలుగు వార్తలు » Man Donated Money
అతడు ఒక అనాథ.. జీవితం మీద విరక్తి పుట్టింది. చనిపోవాలి అనుకున్నాడు. కాని.. తను చనిపోతే అంతక్రియలు ఎవరు చేస్తారు.? అనాథ శవాన్ని ఎవరు పట్టించుకోరు కదా.? అందుకే ముందుగానే తన అంత్యక్రియలకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే సర్వ్ నీడి అనే స్వచ్ఛంద సంస్థకు రూ.6 వేలు ఇచ్చాడు. సంస్థ నిర్వాహకులు అతడు విర