తెలుగు వార్తలు » Man Digs Up 14 Years Old Girl's Dead Body
అస్సాంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికితీసి అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 17న ఆ 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక అదే రోజు రాత్రి ఆమె కుటుంబ సభ్యులు మృతదేహా�