తెలుగు వార్తలు » Man died of electrical shock
విద్యుత్ షాక్ తో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం నరగాయపాలెంలో చోటుచేసుకుంది.