తెలుగు వార్తలు » Man Died After Video Call
హయత్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటంతో అతడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. జీడిమెట్లకు చెందిన సునీల్ కుమార్ రెడ్డి, శశికళతో పెళ్లైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సునీల్ ఓ ప్రైవేటు ఉద్యోగి. ప�