గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేస్తున్నాడు. కాకాని రోడ్డులోని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కిన నల్లమోత వెంకట శ్యామ్ కుమార్ దూకుతానని బెదిరిస్తున్నాడు.
చిత్తూరు జిల్లా వళ్లియప్పనగర్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సంతప్ కుమార్ అనే వ్యక్తి తనకు ఇంట్లో వాళ్లు వివాహం చేయలేదని సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. తాను ఇష్టపడ్డ అమ్మాయితో వివాహం చేయాలని లేకపోతే దూకేస్తానంటూ కాసేపు హడావుడి చేశాడు. కాసేపు ఇతడు చేసిన హంగామాతో ట్రాఫిక్ జామ్ అయింది. సెల్ టవర్ చుట్టూ వాహనాలు నిలిచిప�