తెలుగు వార్తలు » Man Charged
రెండో పెళ్లికి భార్య ఒప్పుకోలేదని ఓ వ్యక్తి ఆమెను వదిలించుకోవాలని చూశాడు. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.