తెలుగు వార్తలు » Man Caught Covid 19 second time
కరోనా మళ్లీ మళ్లీ సోకకపోవచ్చు అన్న అంచనాలకు చెక్ పడింది. హాంకాంగ్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ 33 ఏళ్ల వ్యక్తికి మరోసారి ఈ వైరస్ అటాక్ అయ్యింది