తెలుగు వార్తలు » Man carries sickle
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చోటుచేసుకుంది. ఓ కొడవలితో ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. పార్కింగ్ ఇన్‌గేట్ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సీఆర్పీఎఫ్ పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. అయితే గత ఏడాది ఇదే ఎయిర్‌పోర్టుల