తెలుగు వార్తలు » Man carries injured wife
దేశ వ్యాప్తంగా లాక్‌డైన్ విధించడంతో.. సామాన్యులకు కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే ఈ కష్టాలు ఇప్పుడు ఎదుర్కోపోతే.. భవిష్యత్ మాత్రం అగమ్యగోచరమే. ఎందుకంటే బయట ఎక్కడ.. ఎప్పుడు ఏ రూపంలో కరోనా మహమ్మారి ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి తలెత్తింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు త