తెలుగు వార్తలు » Man carries dead wifes body
కర్నూలు జిల్లా మహానందిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మానవత్వం లేని మనుషులు దేశంలో ఇంకా ఉన్నారు అనడాని ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. డోన్ పట్టణానికి చెందిన నాగరాజు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి రెండేళ్ల కిందట సుజాత అనే మహిళతో ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించింది. ఇద్దరు రెండేళ్ళ క్ర�