తెలుగు వార్తలు » Man burned alive
అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్న.. చంద్రయాన్ కాలంలో కూడా అనారిక చర్యలకు అంతూపోంతూ లేకుండా పోతోంది. చేతబడి, చిల్లంగి, బాణమతి పేరుతో సాటి మనుషుల్ని దారుణంగా చంపుతున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సభ్యసమాజం సిగ్గుపడే ఇటువంటి దారుణ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని సజీవ దహ