తెలుగు వార్తలు » Man Brutally Murdered
సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పురుగుల మందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న పూర్ణ చంద్రరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని కొందరు అతి దారుణంగా హత్య చేశారు.
నిజామాబాద్‌లో కత్తులతో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో అబ్దుల్ ఫిరోజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అబ్దుల్ ఫిరోజ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి.. దారుణంగా హతమార్చారు. హతమార్చిన తర్వాత.. ఫిరోజ్ మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు లాగి రోడ్డుపై పడేశారు. అనంతరం అక్