తెలుగు వార్తలు » Man brutally killed his wife in in Narasaraopet
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి దారుణంగా హత్యచేశాడు భర్త. హతుడు తరువాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతురాలు నరసరావుపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ముస్తఫా, ఉన్నీసాలకు పది సంవత్సరా