తెలుగు వార్తలు » Man Bites
కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ.. మరికొన్ని విషయాలు మాత్రం గగుర్పొడుస్తాయి. అలాంటిదే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లాలో జరిగిన ఆశ్చర్యకరమైన ఘటన. తాగిన మైకంలో ఓ మందుబాబు తాను ఓ మనిషన్న విషయం మరిచిపోయాడు. మద్యంమత్తులో ఉండగా రాజ్‌కుమార్ అనే వ్యక్తిని పాము కరిచింది. దాంతో.. కోపం కట్టలు తెచ్చుకున్నట్టుంది.. తనను కాట