తెలుగు వార్తలు » Man Belly saves his life
బొజ్జ కాస్త పెరిగితే చాలు.. చాలా మంది తెగ ఫీల్ అయిపోతుంటారు. దాన్ని తగ్గించుకోవడం కోసం డైటింగ్‌లు చేయడం, ఎక్సర్‌సైజ్‌లు చేయడం అలా చేస్తుంటారు.