తెలుగు వార్తలు » Man beats
ఇచ్చిన అప్పు రాబట్టుకోడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించడం చూసాం. కత్తులతో దాడి చేసిన ఘటనలు చూసాం, కాని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఓ వ్యక్తి ఎవరూ చేయని పని చేశాడు. అది తెలిస్తే..ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు..కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదరాశి గ్రామనికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య ఇద్దరు స్నేహితు