తెలుగు వార్తలు » Man Bathing
ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యమది ! చూస్తుంటేనే ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయేట్టు చేసే సీన్ అది ! సుమారు 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాకు ఎంచక్కా 'స్నానం' చేయిస్తున్నాడా వ్యక్తి..