తెలుగు వార్తలు » Man Attempts Sucide over Sleeplessness
ఓ వ్యక్తికి 12 రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌తో ఆత్మహత్యకు యత్నించాడు. కంటిమీద కునుకు లేకపోవడంతో.. ఓ వ్యక్తి నరక యాతన అనుభించాడు. అతని బాధను చూసి కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. కానీ హాస్పటిల్‌లో కూడా నిద్ర పట్టకపోవడంతో.. ఏం చేయాలో అర్థం కాక మూడో అంతస్తు నుంచి కిందకు జంప్ చేశాడు. కానీ.. భూమి మీద ఇంకా నూకల�