తెలుగు వార్తలు » Man attacks lover with knife
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి.. తేజశ్రీ(20) అనే యువతిని కత్తితో పొడిచాడు.. అనంతరం అతను కూడా.. పురుగుల మందు తాగాడు. దీంతో.. వీరిద్దరినీ.. స్థానికులు పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి కూడా.. విషమంగా ఉంది. తేజశ్రీ ప్రస్తుతం ఎంఎస్సీ చదువుతోంది. రోజూలాగే.. ఈ