తెలుగు వార్తలు » Man Attacked
గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి పికప్ వ్యానుతో బీభత్సం సృష్టించాడు. ఆస్పత్రి సిబ్బందిపై కోపంతో లారీతో నానా హంగామా చేశాడు. ఈ ఘటనలో ఓ మెడికల్ షాపుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.