తెలుగు వార్తలు » Man Attack in Khammam
ఎంటర్టైన్మెంట్ కోసం ఆడే లూడో గేమ్ ప్రాణాల మీదకు తెచ్చింది. లూడోలో తనను ఓడిస్తున్నాడని అసహనానికి గురైన ఓ యువకుడు మరో వ్యక్తిపై మద్యం సీసాతో దాడి చేశాడు.