తెలుగు వార్తలు » Man attack for refusing marriage
తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. పెళ్లి వాయిదా వేస్తుందనే ఆగ్రహంతో ప్రియురాలినే చంపేశాడు ప్రియుడు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి..ఆమె నోట్లో బలవంతంగా విషం పోశాడు.