తెలుగు వార్తలు » Man arrested for cyberstalking in Hyderabad
Cyber crime: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న… మహిళల పట్ల వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా యువతికి అసభ్యకర మెసేజులు, ఫోటోలు పంపిస్తున్న యువకుడ్నిరాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు తిరువణ్ణామలైలో ఇంజినీరింగ్ చదువుతున్న 25 ఏళ్ల యువకుడు, స్థానికంగా నకిలీ �