తెలుగు వార్తలు » Man arrested for Creating Fake News
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో అన్నింటితో పాటు మద్యం షాపులను కూడా మూసివేశారు అధికారులు. అయితే 'గత ఆదివారం మార్చి 22వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు లిక్కర్ షాపులు..