తెలుగు వార్తలు » Man and woman
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలంలో కురవపల్లిలో వృద్ధ దంపతులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి దుర్మరణం పాలయ్యారు.