తెలుగు వార్తలు » Man And Hijra Love In Tamilnadu
ప్రేమకు ఎటువంటి బేధాలు, బేషజాలు లేవు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపైనా అయిన ప్రేమ కలగవచ్చు. అలాగే హిజ్రాను మనసారా ప్రేమించాడు ఓ యువకుడు.