తెలుగు వార్తలు » Man allegedly kills his girlfriend
ప్రేమించిన యువతి మరోకరితో మాట్లాడుతుందనే అనుమానం ఆమె పాలిట శాపంగా మారింది. చివరకు ఆమె ప్రాణాలనే తీసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని డిప్లొమో చదువుతున్న సమయంలో సత్తుపల్లికి చెందిన నితిన్‌తో పరిచయం