తెలుగు వార్తలు » mamtha mohandas in enemy movie
తమిళ స్టార్ హీరో విశాల్, ఆర్య ప్రస్తుతం 'ఎనిమి' అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది.