తెలుగు వార్తలు » Mamtha Benarjee
పశ్చిమబెంగాల్‌లొ మమతా బెనర్జీకీ బీజేపీ షాకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆపార్టీలోకి తృణమూల్ ఎమ్మెల్యేలు జంప్ అవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితిలో దీదీ నేతృత్వంలోని టీఎంసీ ప్రతిష్ట మసకబారే పరిస్థితికి వచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని టీఎంసీని ఇరకాటంలోకి నెట్టింది. �