తెలుగు వార్తలు » Mammal Pengolin
కరీంనగర్ జిల్లాలో ఓ వింత జీవి కనిపించింది. ఎక్కడో అరుదుగా కనిపించే పొలుసుల పిపీలికారి అని పిలువబడే క్షీరదము ప్రత్యక్షమైంది. దీనిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఈ జీవిని కదిలేందుకు ప్రయత్నిస్తే వింతగా ప్రవర్తిస్తుంది. ఎవరైనా ముట్టుకోవడానికి ట్రై చేస్తే ముడుచుకుపోతుంది. దీని శాస్త్రీయనామం పొంగోలిన్. సూదుల్లాంటి పొల�