తెలుగు వార్తలు » mamatha benrajee
దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. దేశంలోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్, యూపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింస భారీగా జరిగింది. ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓ దుండగుడు బాంబు విసిరాడ�
అమరావతి: ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారు. వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించాలని విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. అయితే… ఆ పిటిషన్ పై 15వతేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్‌గా