తెలుగు వార్తలు » Mamatha Benerjee
జై శ్రీరాం నినాదంపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ సాహితీ వేత్త ఆమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాదవపూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన బహిరంగ సభలో అమర్త్యసేన్ మాట్లాడుతూ.. గతంలో తానెప్పుడూ జై శ్రీరాం నినాదం వినలేదని చెప్పారు. జై శ్రీరాం నినాదం బెంగాల్ సంప్రదాయంలో లేదని, ఈ నివాదం కేవలం ప్రజలను కొట్టడానికి ఉపయోగిస్తున్న