తెలుగు వార్తలు » Mamata sings iconic Jago Durga song on Mahalaya
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కళలంటే అపారమైన ప్రేమ! ఆమె కళావిశారద..! ఆమె సృజనాత్మకతను, తైల వర్ణ చిత్రాలను తృణమూల్ క్యాడరే కాదు, కొద్దో గొప్పో ఇతరులు కూడా మెచ్చుకుంటారు.