తెలుగు వార్తలు » Mamata Objects Centre's Red Zone List
కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో రెడ్ జోన్‌లు, కోవిడ్ 19 హాట్ స్పాట్స్ లిస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. మీ రెడ్ జోన్ల లిస్టులో తప్పులున్నాయంటూ దీదీ కొత్త జాబితాను కేంద్రానిక�