తెలుగు వార్తలు » Mamata Government
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాలం కలిసిరావడం లేదు.. చాపకిందనీరులా నెమ్మదిగా చొచ్చుకుని వస్తున్న భారతీయ జనతాపార్టీని ఎలా నిలువరించాలో అర్థంకాక సతమతమవుతోన్న అపర కాళికకు సొంత పార్టీ నుంచే నిరసన సెగలు తగులుతున్నాయి.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కీలక నేతలు ఒక్కొక్కరుగ�