తెలుగు వార్తలు » Mamata Benarjee Government
Good News To Poor People: రాజకీయ నేతలలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేరయా.. విశ్వదాభిరామ.. వినురా రామా.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మాదిరిగానే ‘దీదీ’ అంటే రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మమతా బెనర్జీ తనదైన మార్క్ రాజకీయాలతో దూసుకుపోతోంది. ఇక తాజాగా ప్రవేశపె