తెలుగు వార్తలు » mamata banerjee s tea break during bengal village is a toast online
‘ఒక్కోసారి జీవితంలో మనం చేసే చిన్నపాటి సంతోషాలే.. చిన్న పనులే మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తాయి..వీటిలో రుచికరమైన టీ తయారు చేయడం కూడా ఒకటి. దత్తాపూర్ లోని దిఘాలో నేనిదే చేశా ‘ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. బుధవారం తన రాజకీయ కార్యక్రమాలను ముగించుకుని… దిఘాలోని దత్తాపూర్ గ్రామంలో కొద్దిసేపు ఆగిన ద