తెలుగు వార్తలు » Mamata Banerjee on CAA
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ, సీఏఏ చట్టాలను అమలు చేసేదే లేదని మరోసారి స్పష్టం చేశ�