తెలుగు వార్తలు » Mamata Banerjee dances
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్టేజ్‌పై కాలు కదిపారు. జానపద కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. తాజాగా, మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఆమె.. స్టేజ్‌పై స్టెప్పులతో ఆకట్టుకున్నారు.