తెలుగు వార్తలు » Mamata banarjee
బెంగాల్‌లో అమిత్ షా ర్యాలీతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైరయ్యారు. ఇటు బీజేపీ, మోదీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ చెప్పినట్లే ఈస�
న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారం చేపట్టనున్నారు. తాను వారణాసిని సందర్శించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆమె సంకేతాలు పంపారు. ఎస్పీ చీఫ్ అఖి�