తెలుగు వార్తలు » Mamallapuram beach
యోగా, స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ విలక్షణతను మరోసారి చాటుకున్నారు. ఈ ఉదయం యోగా పూర్తి చేసుకుని.. ఆ వెంటనే మహాబలిపురంలోని బీచ్‌ని క్లీన్ చేశారు మోదీ. సముద్ర తీరంలో పడివున్న చెత్తను, ప్లాస్టిక్‌ను ఏరి చెత్తబుట్టలో వేశారు. ఆ చెత్తబుట్టను తీసుకెళ్లి హోటల్ స్టాఫ్ జయరాంకి తీసుకెళ్లి ఇచ్చా�